డయేరియాతో బయటపడుతున్న కిడ్నీ వ్యాధులు

డయేరియాతో బయటపడుతున్న కిడ్నీ వ్యాధులు

SKLM: సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా ప్రబలి ఒకరు చనిపోగా మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఇంతలోనే కిడ్నీ వ్యాధితో కొంతమంది చికిత్స పొందుతున్నారు. గున్న పాపారావు సీపాన కొండయ్య గున్న రుద్రమ్మ లు ల్యాబ్ రిపోర్ట్‌లలో కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. బండారు గోవిందాచారి వల్లభ తిరుపతిరావు సైతం కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్నారు.