ఓపెన్ జిమ్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆది

ఓపెన్ జిమ్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభించుకున్నామని యువకులు ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.