అర్హులెవరు.. మీ అభిప్రాయం తెలపండి!

అర్హులెవరు.. మీ అభిప్రాయం తెలపండి!

CTR: గంగాధర నెల్లూరు మండల టీడీపీ అధ్యక్ష పదవి కోసం టీడీపీ పరిశీలకులు, పంచాయితీ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులకు స్వయంగా ఫోన్ చేసి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వామి దాస్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు దేవ సుందరం పోటీలో ఉన్నారని, మీ అభిప్రాయం తెలపాలని కోరుతున్నారు. ఈ విషయమై తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.