VIDEO: రింకూ.. నీకు మేమున్నాం: గంభీర్

VIDEO: రింకూ.. నీకు మేమున్నాం: గంభీర్

రింకూ సింగ్ గురించి కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుని దేశం కోసం మ్యాచ్ ఆడటానికి జట్టుతో చేరిన రింకూకు గంభీర్ ధైర్యం చెప్పాడు. 'ఇలాంటి సమయంలో చాలా గుండె ధైర్యం కావాలని నాకు తెలుసు. ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. టీమిండియా మొత్తం నీకు తోడుగా ఉంది' అని తెలిపాడు.