‘దువ్వూరుకు బస్సు సౌకర్యం కల్పించాలి’
KDP: దువ్వూరు మీదుగా ప్రొద్దుటూరు- దాసరపల్లె గ్రామాలకు బస్సు సదుపాయం కల్పించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ మార్గంలో బస్సు సదుపాయం ఏర్పాటు చేస్తే దాసరి పల్లె నీలాపురం మూడిండ్ల పల్లె రామ్ సాయి నగర్ గ్రామ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.