ఏసీటీలో టెక్నీషియన్ కోర్సులు
VKB: జిల్లాలో ఏర్పడిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లో(ఏసీటీ) పీఎంకేవై 4.0 కింద ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యాన్యుఫాక్ఛరింగ్ టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నరేంద్రబాబు తెలిపారు. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. వివరాల కోసం ఏటీసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.