VIDEO: 'రాష్ట్ర మహా సభలు విజయవంతం చేయాలి'
PPM: మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర మహా సభలు విజయవంతం చెయ్యాలని కోరుతూ సాలూరులో ర్యాలీ నిర్వహించారు. ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ సాలూరు కమిటీ అధ్యక్షుడు శంకరరావు మాట్లాడుతూ.. ఈ నెల 15, 16 తేదీలలో ఒంగోలులో జరుగనున్న మహా సభలకు కార్మికులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి పాల్గొన్నారు.