తలమంచి-కొడవలూరు మధ్య వ్యక్తి ఆత్మహత్య

తలమంచి-కొడవలూరు మధ్య వ్యక్తి ఆత్మహత్య

NLR: కావలి GRP పరిధిలోని తలమంచి-కొడవలూరు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు GRP SI వెంకట్రావ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 60-65 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఆయన వంకాయ రంగు చొక్కా, పచ్చ లుంగి ధరించి ఉన్నాడని, చేతికర్రతోపాటు ఫోన్ నంబర్స్ బుక్ ఘటనా స్థలంలో లభ్యం అయిందన్నారు.