ఆలయం పునః నిర్మాణం చేపట్టాలి

AKP: జిల్లా గుండీచ ఆలయ నిర్మాణం చేపట్టాలని బి.ఎస్.పి నియోజకవర్గం ఇంఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. శుక్రవారం అనకాపల్లి పట్టణం దేవాదాయ శాఖ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పురాతనమైన ఆలయం కావడంతో భవనం కూలి ప్రమాదానికి గురైతే భక్తులకు ప్రాణాలుకు నష్టం జరిగే అవకాశం ఉంది అని తెలిపారు.