VIDEO: GVMC కౌన్సిల్ సమావేశం గందరగోళం

VSP: GVMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం. నల్లదుస్తులతో సమావేశానికి హాజరైన YCP కార్పొరేటర్‌లు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చకు పట్టుబట్టి మేయర్ పోడియం ముందు నిరసనకు దిగారు. అయితే ఈ నిరసనకు మద్దతుగా YCP కార్పొరేటర్లకు, CPI, CPM కార్పొరేటర్ల అండగా నిలచారు. పోలీసులు స్పందించి నిరసనకారులను బయటికి పంపించే ప్రయత్నం చేశారు.