అదుపు తప్పిన బైక్.. ఒకరికి తీవ్ర గాయాలు

అదుపు తప్పిన బైక్.. ఒకరికి తీవ్ర గాయాలు

SRPT: ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాత్రి మునగాల గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కొక్కిరేణి వెళుతుండగా మునగాలలో రోడ్డు పై రైతులు ఆరబోసిన ధాన్యం గమనించకుండా బైక్‌ను వెళ్ళనీయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.