వైసీపీ సీనియర్ నాయకులు ఆకస్మిక మృతి

వైసీపీ సీనియర్ నాయకులు ఆకస్మిక మృతి

VZM: తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు పాకలపాటి సాంబశివరాజు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన 2005 -10 మద్య మానసాస్‌ ట్రస్ట్‌కు కరస్పాండెంట్‌గా కూడా వ్యవహరించారు. రెండు సార్లు కోపరేటివ్‌ బ్యాంకు ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఈయన అకాల మృతికి పలువురు నాయకులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు.