VIDEO: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

VIDEO: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

NLR: బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసరావు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మండలంలో కేసులలో నిందితులుగా ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. శుక్రవారం రాత్రి ఓ కేసులో సస్పెక్టెడ్ నివాసానికి వెళ్లి తనిఖీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండి మంచిదారిలో నడవాలని సూచించారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.