‘జనరిక్ మందులు వాడాలి’

‘జనరిక్ మందులు వాడాలి’

SKLM: ప్రతి ఒక్కరు జనరిక్ మందులను వాడాలని డీఎంహెచ్‌వో టి.బాలమురళీకృష్ణ అన్నారు. భారతీయ ప్రధానమంత్రి జన్ ఔషధీ పరియోజన పథకం కింద మరిన్ని మందుల షాపులు ఏర్పాటు చేయాలని అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయం వద్ద, ఫార్మా మెడికల్ శ్యుటికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.