VIDEO: హైవేపై ప్రమాదం నిలిచిపోయిన వాహనలు

SKLM: టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో హైవేపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. హైవేపై ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుండి ఒక బొలెరో వాహనం ఢీకొనడంతో ఆ వెనుక వస్తున్న ఒక వాహనం, మరో కారు ఒకదానికోకటి వెనుక నుండి ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.