పట్టణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్
NRPT: కోస్గి పట్టణ సమగ్ర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తుఫాను నీటి కాలువలు, ప్రధాన లింక్ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, నీటి సరఫరా పైపు లైన్ల నిర్మాణ పనులను ఆమె స్వయంగా పరిశీలించారు.నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలన్నారు.