VIDEO: గొడవపడి కొట్టుకున్న న్యాయవాదులు

VIDEO: గొడవపడి కొట్టుకున్న న్యాయవాదులు

CTR: పుంగనూరు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు న్యాయవాదులు గొడవపడ్డారు. సీనియర్ న్యాయవాదులు, పోలీసులు ఇరువురిని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.