నవవధువు సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు

కృష్ణా: ఉయ్యూరులో సోమవారం నవవధువు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 'భర్త, అత్తమామల వేధింపులు తాళలేక చనిపోతున్నా.. వారిని వదలొద్దు” అంటూ సూసైడ్ నోట్ రాసింది. అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి రమ్మని ఏడ్చింది. ఇంటికి వెళ్లగా అప్పటికే శవమై కనిపించిందని తండ్రి నాగరాజు బోరున విలపించారు. కట్నం కింద రూ.10 లక్షలు, రూ.10 లక్షల గోల్డ్ ఇచ్చాం' అని తండ్రి వాపోయాడు.