కలెక్టర్‌ను కలిసిన గ్రామస్థులు
ADB: గుడిహత్నూర్ మండలంలోని మచ్చాపూర్ గ్రామ పంచాయతీలోని కొలం గూడ గ్రామ గ్రామస్థులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసారు. అర్హత కలిగి ఉండి (PTG: Primitive Tribal)గ్రూప్ క్రింద రావలసిన ఇందిరమ్మ ఇళ్ల విషయంపై కలెక్టర్‌కు సమస్యను వివరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తామన్నారు.