'అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి'
KMM: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. ప్రజలకు అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.