మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమం
SKLM: మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమం కోటబొమ్మాళిలో కేజీబీజీ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. స్థానిక కోర్ట్ ఫుల్ అడిషనల్ మెజిస్ట్రేట్ ఎం.రోషిని ఆదేశాల మేరకు న్యాయవాది కవిటి రామరాజు చట్టాలను తెలియజేశారు. బాలికల పాఠశాలలో గృహ హింస, లైంగిక వేధింపులు స్త్రీల హక్కులు పరిరక్షించుకోవడంపై వివరించారు.