VIDEO: ఉగాది స్పెషల్.. ఉప్పల్లో కుండలకు ఫుల్ డిమాండ్

VIDEO: ఉగాది స్పెషల్.. ఉప్పల్లో కుండలకు ఫుల్ డిమాండ్

HYD: రేపు ఉగాది పండుగ నేపథ్యంలో ఉప్పల్ ప్రాంతంలో కుండలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్‌లో ఇవాళ ఒక్కోకుండ రూ. 200 నుంచి రూ.450 వరకు సైజ్ బట్టి విక్రయిస్తున్నారు. రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇప్పటినుంచే ఆయా స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నట్లు విక్రయదారులు తెలుపుతున్నారు.