ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కొండపిలో మాజీ సర్పంచ్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి
★ దొనకొండలో పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
★ వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత
★ వీడియో కాల్ మోసాలపై హెచ్చరికలు చేసిన ఎస్పీ హర్షవర్ధన్