తుంగభద్ర జలాశయానికి పొంచి ఉన్న ప్రమాదం

తుంగభద్ర జలాశయానికి పొంచి ఉన్న ప్రమాదం

KRNL: జిల్లా ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర జలాశయంలో మరో 7 గేట్లు (4, 11, 18, 20, 24, 27, 28) పనిచేయడం లేదని ఇంజినీర్లు గుర్తించారు. ఇప్పటికే 19వ గేటు గతేడాది దెబ్బతింది. దీంతో జలాశయం 33 గేట్లను మార్చే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత వరద ప్రవాహం 23 వేల క్యూసెక్కులు కాగా, 3 గేట్లద్వారా 9 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.