VIDEO: ఘట్కేసర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రత్యేక సేవలు
MDCL: ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణుల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి నెలా నిబద్దతతో చెకింగ్‌లు నిర్వహిస్తూ తల్లి, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అవసరమైన పరీక్షలు, మందులు అందిస్తూ వైద్యులు సమగ్ర పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లింగమూర్తి తెలిపారు.