డీఎస్పీగా ఎంపికైనా మౌనికను సన్మానించిన ప్రజా సంఘాలు

డీఎస్పీగా ఎంపికైనా మౌనికను సన్మానించిన ప్రజా సంఘాలు

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన అల్లెపు మౌనిక గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపీక అయ్యింది. ఈ సందర్భంగా గురువారం రాత్రి మౌనికను ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రజా సంఘాల అధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ.. మౌనికను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.