VIDEO: 'రేపటి నుంచి వార్డుల్లో పర్యటిస్తా'

VIDEO: 'రేపటి నుంచి వార్డుల్లో పర్యటిస్తా'

ADB: ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష తెలిపారు. ఆదివారం నుంచి పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నట్లు వెల్లడించారు. 49 వార్డుల అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని కోరారు.