సీఎంను కలిసిన ఎమ్మెల్యే ఇంటూరి

NLR: ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించి, వాటికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన సీఎం కందుకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.