వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కొత్తపల్లి గ్రామసభలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు
★ ఫున్నెలులో స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి
★ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రూ.5 కోట్లతో మిర్చి వ్యాపారి పరారీ
★ ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ సత్యశారద