ప్రజా ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు

ప్రజా ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు

W.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 12న ఆచంటలో నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు మురళీకృష్ణం రాజు పిలుపునిచ్చారు. పోడూరు మండలం తూర్పుపాలెంలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.