HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ పాకిస్తాన్‌కు చైనా మద్దతు
✦ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
✦ DRDO-నేవీ ప్రయోగించిన క్షిపణి విజయవంతం
✦ APలో మాతృత్వ సెలవులు 180 రోజులకు పెంపు
✦ సింహాచలం ఘటన.. ఏడుగురు అధికారులు సస్పెండ్
✦ TGలోని పలు ప్రాంతాల్లో భూకంపం
✦ నన్ను కోసినా పైసలు లేవు: రేవంత్
✦TG: సమ్మెకు వెళ్లవద్దని ఉద్యోగులకు RTC వార్నింగ్