నడిచే దారిలో పెద్ద గుంత.... పడేరు జాగ్రత్త

నడిచే దారిలో పెద్ద గుంత.... పడేరు జాగ్రత్త

SRCL: ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనానికి, మరియు గిద్దె చెరువుకి డంపింగ్ యార్డుకు వెళ్ళే రోడ్డు మొదటి ఎంట్రన్స్ లోనే గుంత చాల పెద్దగా పడింది. గత కొద్ది రోజుల క్రితం పడిన గుంత ఇంతింతై వటుడింతై అన్న చందంగా గుంత పెద్దగా మారుతుంది. ప్రతి రోజూ గ్రామంలో గల ఇండ్ల నుండి సేకరించిన చెత్తను ఇదే దారి నుండి తీసుకువెళతారు.