దావుద్ ఫొటో వైరల్?.. డైరెక్టర్‌పై ప్రశంసలు
'ధురంధర్-2' సినిమాలో కనిపించిన అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ఇవి దావుద్ అసలు ఫొటోలు కావని, ఆ పాత్ర పోషించిన నటుడు డానిష్ ఇక్బాల్ ఫొటోలని తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఇమేజ్‌ని కూడా అంత డిటైలింగ్‌తో తీయడంతో దర్శకుడు ఆదిత్య ధర్ క్రియేటివిటీపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.