మళ్లీ వచ్చేది జగనే: కేతిరెడ్డి
సత్యసాయి: వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నా, విడిపోయినా జగన్ విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు. కూటమి నాయకుల్లో మళ్లీ జగన్ వస్తారనే భయం కనిపిస్తోందని ఆయన విమర్శించారు.