వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ MGM ఆసుపత్రిలో అత్యవసర సేవలపై నిర్లక్ష్యం ఉంది: ఎంపీ బలరాం నాయక్
★ హనుమకొండలో కొండచిలువ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు
★ MLG: వెంకటాపురంలో 15 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం
★ బడి బయట పిల్లల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ సత్య శారద