రేపు ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ADB: ఆదిలాబాద్‌లో గురువారం ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండనున్నట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు అంకోలి, తంతోలి గ్రామ ప్రజలు KRK కాలనీ, మావల PS మీదుగా పట్టణంలోనికి చేరుకోవాలని సూచించారు. RR, హ్యాండీక్యాప్ కాలనీ ప్రజలు మావల PS మీదుగా పట్టణంలోనికి చేరుకోవాలన్నారు. ఇద్దరు అదనపు SPలు, ఏడుగురు DSP, 50 మంది SIలు, 350 మంది కానిస్టేబుల్స్‌తో బందోబస్తు ఉంటుందన్నారు.