VIDEO: HIT TV కథానాలకు స్పందన.. రోడ్లు ప్రారంభం

VIDEO: HIT TV కథానాలకు స్పందన.. రోడ్లు ప్రారంభం

E.G: HIT TVలో వరసగా వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. ఎట్టకేలకు గోకవరం నుంచి రంప ఎర్రంపాలెం గ్రామానికి ప్రధాన రహదారి పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు మాట్లాడుతూ.. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. నెహ్రు ఆదేశాల మేరకు మండల నిధులతో ఈ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.