కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు త్వరితగతిన జారీ చేయండి: కలెక్టర్ నిశాంత్ కుమార్
* ఉద్ధృతంగా గుంజనేరు వాగు.. కోడూరు- రెడ్డివారిపల్లెకు రాకపోకలు నిలిపివేత
* ఒంటిమిట్టలో ప్రమాదవశాత్తు బాలుడికి విద్యుత్ వైర్ తగిలి తీవ్ర గాయాలు
* ఆస్తి వివాదం.. సవరంవారి పల్లిలో తల్లీకూతుళ్లను చంపుతామని బెదిరింపులు కలకలం