VIDEO: పన్ను చెల్లింపులపై ఆటోలో ప్రచారం

VIDEO: పన్ను చెల్లింపులపై ఆటోలో ప్రచారం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు చెల్లింపుపై ఆటో ద్వారా ప్రచార కార్యక్రమాన్ని ఇవాళ రప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది ఆటో ద్వారా ప్రతి వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు, రెగ్యులరైజేషన్ పన్నులు, కొళాయి పన్నులు ఈనెల 31 తారీకు లోపు చెల్లించాలన్నారు.