VIDEO: ప్రమాదకరంగా బుడమేరు వంతెన

VIDEO: ప్రమాదకరంగా బుడమేరు వంతెన

కృష్ణా: నందివాడ(M)లోని పుట్టగుంట వద్ద ఉన్న బుడమేరు వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెనపై రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే వెళ్లేందుకు సరిపడ స్థలం లేక ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు వాపోయారు.