శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

NLG: దేవరకొండ డివిజన్‌లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పాటు 1,500 మంది అదనపు బలగాలను వినియోగిస్తున్నామని.