కోట తాహశీల్దార్‌కు అవార్డు

కోట తాహశీల్దార్‌కు అవార్డు

మొంథా తుఫాన్ ఎదుర్కొనే క్రమంలో ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేసింది. కోట తహసిల్దార్ జయజయ రావు తుఫాన్ సమయంలో సమర్ధవంతంగా పనిచేయడంతో ఉత్తమ సేవా అవార్డు లభించింది. ఈ సందర్భంగా తహశీల్దారు సీఎం చంద్రబాబు శనివారం సర్టిఫికెట్ అందజేశారు. ఆయనను పలువురు మండల స్థాయి అధికారులు అభినందారు.