'హనుమంతుగుండం సొసైటీని అభివృద్ధి చేస్తాం'

NDL: కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండం సొసైటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని నూతన సొసైటీ ఛైర్మన్ మూల శివారెడ్డి గురువారం అన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతన సొసైటీ ఛైర్మన్‌గా మూల శివారెడ్డి, వైస్ ఛైర్మన్‌లుగా కమ్మవారిపల్లె వెంకటేశ్వరరావు, నిమ్మకాయల దస్తగిరయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిని రైతులు సన్మానించారు.