మదనపల్లెలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

మదనపల్లెలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

అన్నమయ్య: మదనపల్లె పట్టణం అనప గుట్టలో గల గోవర్ధనగిరి నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాయలసీమ కో- కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, మదనపల్లె మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరాం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.