రామకోటి రామరాజుకు భద్రాచల దేవస్థానం ఆహ్వానం

రామకోటి రామరాజుకు భద్రాచల దేవస్థానం ఆహ్వానం

SDPT: భద్రాచల దేవస్థానం వారు గజ్వేల్‌లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ సేవను గుర్తించి మూడోసారి అప్పగించిన కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం 45 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా నిర్వహించారు. భద్రాచల సీతారాముల కల్యాణనికీ 250 కిలోల గోటి తలంబ్రాలు అందించారు. సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలను 100 కిలోలు రామకోటి సంస్థకు ఇవ్వనున్నట్లు తెలిపారు.