VIDEO: 'మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై దాడి సరికాదు'

VIDEO: 'మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై దాడి సరికాదు'

KKD: అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై దోమాడ గ్రామానికి చెందిన స్థానికులు కావాలని దాడులకు పాల్పడ్డారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజు ఆరోపించారు. శనివారం ఎస్పీని కలిసిన అనంతరం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఇలా దాడులు చేయడం దారుణమన్నారు. కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు.