NOTAM అంటే ఏమిటీ?
NOTAM అంటే ఎయిర్ మిషన్లకు నోటీసు అని అర్థం. ఇది అంతర్జాతీయ, దేశీయ విమానాలను ఏమైనా మార్పులు, ప్రమాదాలు, పరిమితులు లేదా సాంకేతిక సమాచారం గురించి అప్రమత్తం చేసే అధికారిక నోటీసు. విమానాశ్రయంలో తాత్కాలిక మార్పులు ఉన్నప్పుడు, దట్టమైన పొగమంచు, తుపానులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సైనిక చర్యలు, నావిగేషన్ సిస్టమ్ సమస్యలకు ఈ NOTAMను జారీ చేస్తారు.