ఆసుపత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

ఆసుపత్రి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 53వ డివిజన్ భీమారం ప్రధాన రహదారిపై నేడు నూతన హాస్పిటల్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేడు ప్రారంభించారు. వ్యాపార దృక్పథంతో కాకుండా పేదలకు చక్కటి వైద్యం అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మంత్రి రెడ్యానాయక్ పాల్గొన్నారు