రైతులకు అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు

రైతులకు అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు

BDK: వానాకాలం సాగు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రైతు వేదికలో, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, జీవన ఎరువులు వినియోగించి నేల కాలుష్యాన్ని నివారించాలని వారికి సూచించారు.