ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న యువత

ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న యువత

WGL: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువత తొలిసారి ఓటు రావడంతో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎండల నేపథ్యంలో ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత క్యూ-లైన్లలో బారులు తీరారు.